ఇండియాకి చెందిన అందగత్తెల పోటీలలో ఎంపికైన దిషా పతానీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. కొన్ని అనివార్య కారణాల వలన నితిన్ తో జరగవలిసిన ప్రాజెక్ట్ ఆగిపోయి ఈ సినిమా పట్టాలెక్కినట్టు తెలుస్తుంది.
ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభంకానుంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ చిత్రంలో నటిస్తున్నాడు
