జీవా, నయనతార జంటగా తమిళంలో రూపొంది విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో ‘వీడే సరైనోడు’ పేరుతో అనువదిస్తున్నారు. నోవా సినిమాస్ పతాకంపై కోకా శిరీష సమర్పణలో జక్కుల నాగేశ్వరావు అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ…
చిన్న సినిమాలు ఏడాదికి 150 వరుకు వస్తుంటాయి. అందులో 30 వరకు డబ్బింగ్ సినిమాలో విడుదలవుతుంటాయి. ఈ డబ్బింగ్ సినిమాలు పెద్ద సినిమాలకు పిల్లర్స్ లాగా ఉంటాయి. ఈ సినిమా విజయం సాధించి నిర్మాత నాగేశ్వరరావు గారికి మంచి డబ్బు, పేరు సంపాదించి పెట్టాలని కోరుకుంటున్న అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..
ఈ సినిమాలో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి నటులు ఉన్నారు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ…
సినిమా విడుదలకు మంచి డేట్ కుదిరింది. నయనతార, జీవ నటన సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. నిర్మాత నాగేశ్వర్ రావ్ గారికి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను అన్నారు.
నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ…
ఈ సినిమా కోసం నాకు సహాయ పడిన వారందరికీ ధన్యవాదాలు. ప్రసన్న కుమార్, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్లపట్ల ఈ సినిమాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వారికి స్పెషల్ థాంక్స్. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుండని అందుకు అందరి సహకారం కావాలని కోరారు.
జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల !
జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు సెప్టెంబర్ 6న విడుదల !
Published on Aug 31, 2019 10:00 AM IST
సంబంధిత సమాచారం
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- బాలయ్య-కొరటాల శివ మూవీపై షాకింగ్ బజ్.. పక్కనబెట్టారా..?
- ‘పళ్ళబురుసు’పై ఫిదా అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్..!
- కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!
- పాండిచ్చేరిలో రామ్ పోతినేని 24 గంటల నాన్-స్టాప్ షూటింగ్..!
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘కొరియన్ కనకరాజు’కి బాక్సాఫీస్ వద్ద మళ్లీ డిమాండ్ !
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!


