మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా కొత్త బ్యూటీ ఆఫీయ సయ్యద్ హీరోయిన్ గా దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించిన రోమ్ కామ్ ఎమోషనల్ డ్రామా ‘అలియాస్ రుక్మిణీ’ కోసం అందరికీ తెలిసిందే. డీసెంట్ బజ్ ఉన్న ఈ చిత్రం విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ రిలీజ్ కి ఇప్పుడు రంగం సిద్ధం చేశారు.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ని రేపు నవంబర్ 26న సాయంత్రం 3 గంటలకి హైదరాబాద్ లో దసపల్లా హోటల్ లో లాంచ్ చేస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో రేపు సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్ లో వచ్చేస్తుంది అని చెప్పవచ్చు. నితిన్ ఫ్యాన్స్ ఈ సినిమా పట్ల మంచి అంచనాలు పెట్టుకున్నారు.
అలాగే నిర్మాత నాని కూడా ఈ సినిమాని కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. దీనితో అలియాస్ రుక్మిణీ పట్ల మంచి బజ్ నెలకొంది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా ఈ డిసెంబర్ 4న సినిమా విడుదల కాబోతుంది.
Krishna’s world is about to unfold! ❤️
#AliasRukminiTrailer launch event tomorrow (Nov 26th) from 3 PM onwards at Hotel Daspalla, Hyderabad 😍
Book Your Free Passes on https://t.co/kliKSSPDVc
#AliasRukmini in cinemas worldwide December 4th ❤️
Natural Star @NameisNani presents @actor_nithiin in #AliasRukmini 🪑📚
Written & Directed by @Afilmby_Murali
#AliasRukminiOnDec4th
#AafiyaSayed @UnanimousProds @DeepthiGanta1 @dopjomon @VijaiBulganin @artkolla @srujana_AJ #RekhaBoggarrapu #PrashanthMandava @SVR4446 #RamanaMadhavaram @Bharani_dharann @saregamasouth— Unanimous Productions (@UnanimousProds) November 25, 2026


