‘నోటా’ మొదటి రోజు కలక్షన్ల వివరాలు !

Published on Oct 6, 2018 3:47 pm IST

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయిన ‘నోటా’ మిక్స్ డ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.
కాగా ఈ చిత్రం ఆంధ్రా, సీడెడ్, నిజాం ప్రాంతాల్లో రూ. 4.61 కోట్లు కలెక్ట్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 7.42 కోట్ల రూపాయల షేర్లను కలెక్ట్ చేసింది. ఇక శనివారం మరియు ఆదివారం ముందస్తు బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి.

ఏరియాల వారిగా మొదటి రోజు కలక్షన్ల వివరాలు

ఏరియా కలెక్షన్స్
నైజాం 1.95 కోట్లు
సీడెడ్ 0.64 కోట్లు
ఉత్తరాంధ్ర 0.52 కోట్లు
కృష్ణ 0.30 కోట్లు
గుంటూరు 0.42 కోట్లు
నెల్లూరు 0.20 కోట్లు
ఈస్ట్ 0.34 కోట్లు
వెస్ట్ 0.23 కోట్లు
యుఎస్ఎ 0.75 కోట్లు
కర్ణాటక 0.62 కోట్లు
తమిళనాడు 1.02 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.47 కోట్లు
మొత్తం ఏపి  & తెలంగాణ మొదటి రోజు కలెక్షన్స్ 4.61 కోట్లు
మొత్తం రోజు ప్రపంచవ్యాప్తంగా  మొదటి రోజు కలెక్షన్స్ 7.47 కోట్లు

సంబంధిత సమాచారం :