మెరిసే మెరిసే ట్రైలర్ ను విడుదల చేయనున్న విశ్వక్ సేన్

Published on Jul 27, 2021 9:32 pm IST

పవన్ కుమార్ కే దర్శకత్వం లో దినేష్ తేజ్, శ్వేత అవస్తి హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం మెరిసే మెరిసే. ఈ చిత్రం ఆగస్ట్ 6 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు సిద్దం అయింది. అయితే ఈ చిత్రం ట్రైలర్ ను మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేయనున్నారు. మెరిసే మెరిసే ట్రైలర్ ను జూలై 29 వ తేదీన ఉదయం 11 గంటలకు విశ్వక్ సేన్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి సంగీతం కార్తీక్ కొడకండ్ల అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :