సికింద్రాబాద్ బ్రాంచీలోని ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కి కొత్త సదుపాయం !

సికింద్రాబాద్ బ్రాంచీలోని ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ కి కొత్త సదుపాయం !

Published on Jan 10, 2019 8:00 AM IST

Restarent

హైదరాబాద్ ఫేమస్ తెలుగు వంటశాల రెస్టారెంట్ ‘వివాహ భోజనంబు’ 2016 లో మొదలైంది. దీనికి రెండు బ్రాంచీలు వున్నాయి. ఒకటి జూబ్లీ హిల్స్ లో కాగా మరొకటి సికింద్రాబాద్ లో వుంది. మీకు ఇష్టమైన సికింద్రాబాద్ రెస్టారెంట్ బ్రాంచ్లో తాజాగా కొత్త ఫీచర్ వచ్చింది. ఈ రెస్టారెంట్లో 100 మందికి ఒకేసారి వసతి కల్పించే ఓపెన్ ఎయిర్ లాంజ్ సదుపాయాన్ని కల్పించారు. ఫ్యామిలీ ఈవెంట్స్ కి , కార్పొరేట్ ఈవెంట్స్ కి ఈ రెస్టారెంట్ మంచి వేదిక కానుంది.

జనవరి 9 న నటి నిత్య షెట్టిని ప్రారంభించన ఈ రెస్టారెంట్ లో అమిత్ జువ్వాడి , రవిరాజు, చెఫ్ యాదగిరి , నటుడు సందీప్ కిషన్ ఈ రెస్టారెంట్లలో వ్యాపార భాగస్వాములుగా చేరారు. వివాహా భోజనంబు 2018 లో ప్రతిష్టాత్మక తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అవార్డును గెలుచుకుంది.

తాజా వార్తలు