మోదీ బయోపిక్ లో వివిఆర్ విలన్ !

Published on Jan 5, 2019 1:50 am IST


మూవీ ఇండస్ట్రీ లో ఇప్పుడు బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతుంది. అందులో భాగంగా లెజండరీ యాక్టర్స్ , పొలిటీషియన్స్ , స్పోర్ట్స్ పర్సన్ ల జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇక తాజాగా మరో రాజకీయ నాయకుడి బయోపిక్ కు రంగం సిద్దమైంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రతో ఒమంగ్ కుమార్ ఒక బయోపిక్ ను తెరకెక్కించనున్నారు. ఇంతకుముందు ఈ దర్శకుడు ‘సరబ్జిత్ , మేరీ కోమ్’ బయోపిక్ లను తెరకెక్కించాడు. ఇక మోదీ బయోపిక్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించనున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం :

X
More