
బాబీ దర్శకత్వంలో వస్తున్న ఒక యాక్షన్ ఎంటర్టైనర్లో మాస్ మహారాజ రవితేజ హన్సిక ప్రధాన పాత్రధారిగా నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే ప్రారంభమై త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఫిలిం నగర్ ఈ సినిమాలో రెండో నాయిక అవసరం వుందట. ఆ స్థానం కోసం ఒక కూడా తయారుచేసినట్టు సమాచారం. త్వరలో ఆధికారికంగా ప్రకటిస్తారు ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. రవితేజ ఒక పవర్ ఫుల్ ఎంటర్టైనర్ ను పంచే పోలీస్ గా మనకు కనిపిస్తాడు
రవితేజ, హన్సికల సినిమాలో రెండో నాయిక ఎవరు?
రవితేజ, హన్సికల సినిమాలో రెండో నాయిక ఎవరు?
Published on Dec 13, 2013 3:45 AM IST
సంబంధిత సమాచారం
- సల్మాన్ ఖాన్ కోసం పవర్ఫుల్ యాక్టర్..?
- ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చిన LIK..!
- క్రేజీ సీక్వెల్ లో ఆలియా భట్.. అటుపై కూడా..!
- మూతపడుతున్న థియేటర్స్.. పెద్ది ఒక్కటే ఛాన్స్..!
- మా ఇంటి బంగారం.. మరింత ఆలస్యం కానుందా..?
- ఇంటర్వ్యూ : సుమంత్ ప్రభాస్ – గోదారి గట్టుపైన అందరికీ కనెక్ట్ అవుతుంది..!
- ‘వారణాసి’ గ్లింప్స్.. కొత్తదా? పాతదా?
- విషాదం : ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి కన్నుమూత
- ఎన్టీఆర్-నీల్ కోసం స్టార్ రైటర్ డైలాగ్స్.. పంచ్ అదిరిపోవడం ఖాయం..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ఆరాధన’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘పెద్ది’ ఆట షురూ.. తెలుగు స్టేట్స్ లో భారీ బిజినెస్!
- ‘విజయ్’ ప్రభంజనం: ద్రవిడ రాజకీయాలకు ఎండ్ కార్డ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసిన దళపతి!
- బాలయ్య, కొరటాల ప్రాజెక్ట్ కి ముహూర్తం ఖరారు!?
- ఎన్నిసార్లయినా ప్రేమలో పడొచ్చు – తమన్నా
- సూపర్ స్టార్ సినిమాకి భారీ రేట్లు ?
- ఇది సినిమాకున్న ‘పవర్’ – విజయ్ విక్టరీపై సందీప్ వంగ పోస్ట్ వైరల్!
- వైరల్ వీడియో: భారీ విన్నింగ్ ని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న దళపతి విజయ్

