అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘పవర్’ సినిమా ఈ శుక్రవారం విడుదలకావాల్సివుంది. అయితే సెన్సార్ పనులలో జాప్యంకారణంగా ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలకానుంది
ఈ వాయిదా ‘రభస’ సినిమాకు సహాయపడుతుందని అంచనా. బాక్స్ ఆఫీస్ వద్ద రభస ఆశించినంత స్పందన రాకపోవడంతో ఈ పవర్ సినిమా వాయిదా తారక్ చిత్రానికి ప్లస్ అవ్వనుంది
రవితేజ సినిమా పవర్ భారీ అంచనాల నడుమ విడుదలకానుంది. రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనున్నాడు


