‘బేబీ’ వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ అనిపించుకునేనా..?

‘బేబీ’ వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ అనిపించుకునేనా..?

Published on Sep 10, 2026 1:00 AM IST

‘బేబీ’తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, తన నెక్స్ట్ చిత్రం ‘ఎపిక్’లోనూ మరో బోల్డ్ పాత్రలో కనిపిస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా, ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.

ప్రేమ, శృంగారం, పీరియడ్స్ వంటి సున్నితమైన అంశాల చుట్టూ సాగే ఈ బోల్డ్ పాత్ర ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుందోనని దర్శకుడు కొంత టెన్షన్ పడుతున్నప్పటికీ, నిర్మాత నాగవంశీ మాత్రం ఈ చిత్రంతో వైష్ణవికి మంచి పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు