మహేష్ ఫ్యాన్స్ కు బంపరాఫర్ !

Published on Mar 15, 2019 10:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మ ఈనెల 25న ఏంఎమ్ బి సినిమాస్ లో ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మహేష్ అభిమానులకోసం మేడమ్ టుస్సాడ్ సింగపూర్ ఒక కాంటెస్ట్ ను తీసుకొచ్చింది. ఈ కాంటెస్ట్ లో గెలిస్తే మహేష్ తో సెల్ఫీ తో దిగొచ్చు.

దానికి చేయవల్సిందల్ల ఒక్కటే మహేష్ బొమ్మను గీసి మేడమ్ టుస్సాడ్ సింగపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. అందులో నుండి ఇద్దరు విజేతలు మహేష్ తో సెల్ఫీ దిగొచ్చు. మార్చి 21వ తేదీన ఈ కాంటెస్ట్ ముగియనుంది.

సంబంధిత సమాచారం :

X
More