ప్రముఖ ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “అతడు, ఆమె.. ప్రియుడు”. సీనియర్ నటుడీగా విభిన్న పాత్రలను పోశించిన బెనర్జీ, సునీల్, కౌషల్ మండ, సంపూర్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ కథగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభమయ్యయి.
ఈ సందర్భంగా నటుడు బెనర్జీ మాట్లాడుతూ నటుడిగా తన కెరిర్లో చాలా సీమాలు చేశానని, పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉందని అన్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ మొదలైన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.
