‘యాత్ర’ సండే నైజాం కలెక్షన్స్ !

Published on Feb 12, 2019 12:55 am IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.యస్. రాజశేఖరరెడ్డిగారు 2004 ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పాదయాత్ర ఆధారంగా మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘యాత్ర’. ఈ చిత్రం మంచి పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. మొత్తానికి ఏ.బీ సెంటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుంది.

ఇక నైజాం కలెక్షన్స్ విషయానికి వస్తే.. యాత్ర నైజాంలో ఆదివారం రోజు నాడు – 18 లక్షలు కలెక్ట్ చేసింది. అలాగే ఇప్పటివరకూ యాత్ర నైజాంలో మొత్తం 65 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా యాత్ర ఇప్పటివరకు ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :