3 వసంతాలు పూర్తిచేసుకున్న దూకుడు చిత్రం

3 వసంతాలు పూర్తిచేసుకున్న దూకుడు చిత్రం

Published on Sep 24, 2014 12:44 AM IST

Dookudu
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించిన తరుణంలో ఒక్కసారి గతంలోకి వెళితే సరిగ్గా 3 సంవత్సారాల క్రితం దూకుడు సినిమా విడుదలైంది. దాదాపు 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నా మహేష్ కెరీర్ బెస్ట్ గా నిలిచిన ఈ సినిమాను ఎవరూ మర్చిపోలేదు

ఈ దూకుడు చిత్రానికి గానూ మహేష్ ఉత్తమ నటుడిగా నందిని సైతం గెలుచుకున్నాడు. మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన తొలిచిత్రం దూకుడు. దాని విజయాన్ని బేస్ చేసుకునే వీరిద్దరూ కలిసి మరోసారి ఆగడుగా మనముందుకు వచ్చారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు