లౌక్యం సినిమాకు మంచి స్పందన

లౌక్యం సినిమాకు మంచి స్పందన

Published on Sep 26, 2014 7:40 PM IST

loukyam-movie-review
కండల వీరుడు గోపీచంద్ మరియు అతని బృందం ఈరోజు ఘనంగా జరుపుకోనున్నారు. దానికి కారణం ‘లౌక్యం’ సినిమా మంచి రెస్పాన్స్ ని సాధించడమే అని చెప్పక్కర్లేదు
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయం సాధించింది. మౌత్ టాక్ ద్వారా మరింత హిట్ అయ్యే అవకాశాలు వున్నట్టు తెలుస్తుంది. కామెడీ, కుటుంబ నేపధ్యంలో తీసిన సీన్ లు హిట్ అయినట్టు తెలుస్తుంది

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. శ్రీవాస్ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతదర్శకుడు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు