“ఇష్క్” చిత్ర దర్శకుడయిన విక్రం కుమార్ నాగార్జున కలల చిత్రం మూడు తరాలు కలిసి నటించబోయే చిత్రంకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వర రావు ,నాగార్జున మరియు నాగ చైతన్య ఇలా మూడు తరాలు తెర మీద కనిపించబోతున్న ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నాగార్జున ఈ చిత్రానికి కథలు వింటున్నాం అని చెప్పారు. ఆయనకు కథలు చెప్పిన వారిలో విక్రం కుమార్ ఒకరు ఇష్క్ చిత్ర కథానాయకుడు నితిన్ చూచాయిగా ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించాబోతున్నారని చెప్పారు. ట్విట్టర్ లో నితిన్ ఇలా పేర్కొన్నారు ” నా చిత్ర దర్శకుడు విక్రం కుమార్ తరువాతి చిత్రం మల్టీ స్టారర్ చిత్రం ఈ చిత్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కనిపించడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం” అని చెప్పారు. నితిన్ ఈ ట్వీట్ లో అక్కినేని కథానాయకుల గురించి ప్రస్తావించకపోయినా పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ ట్వీట్ అక్కినేని వంశానికి సంభందించిన విషయమే . ఇష్క్ చిత్ర విజయం తరువాత విక్రం కుమార్ ఈ చిత్రం చెయ్యటం మూలాన చిత్రం మీద మరిన్ని అంచనాలు పెంచుతాయి. అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు.
నాగార్జున కలల చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న విక్రం కుమార్?
నాగార్జున కలల చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న విక్రం కుమార్?
Published on Mar 23, 2012 1:22 AM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య కోసం పదేళ్ల తర్వాత వస్తున్న హీరో.. సెట్ అయితే కేక..!
- మెగాస్టార్ కోసం ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసిన బాబీ
- ఇంటర్వ్యూ : హీరోయిన్ లయ – ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఒక కంప్లీట్ ఎంటర్టైనర్!
- ‘పెద్ది’ ప్రభంజనం: సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన రామ్ చరణ్ ‘రై రై రా రా’!
- వరల్డ్ టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన ఆది మిస్టరీ థ్రిల్లర్ ‘శంబాల’
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆరోజేనా..?
- ‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు టార్గెట్ ఎవరో తెలుసా..?
- కాక్రోచ్ : రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో సమాజంలోని చీకటి కోణం ఆవిష్కృతం
- ‘రామాయణ’ కోసం హాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. బిటౌన్లో చక్కర్లు కొడుతున్న న్యూస్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- టాక్సిక్ : ‘తబాహి’ సాంగ్ రిలీజ్.. ఊరించి ఉసూరుమనిపించిన మేకర్స్..!
- ‘పెద్ది’కి కూడా షాకింగ్ రన్ టైం.. రూమర్స్ పై క్లారిటీ!
- ‘పెద్ది’ మాస్ సాంగ్ పై మెగాస్టార్ ప్రశంసలు.. చరణ్ ని చూసి ఎంతో గర్వంగా ఉంది
- వార్ ఎఫెక్ట్ : మిడిల్ ఈస్ట్ ఆశలు వదులుకోనున్న ధురంధర్ 2, టాక్సిక్..!
- విశ్వనాథ్ & సన్స్ : సూర్య కోసం వెంకీ అట్లూరి ఇంట్రెస్టింగ్ టైటిల్.. అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరింది..!
- వీడియో : పెద్ది – రయ్ రయ్ రా రా సాంగ్ (రామ్ చరణ్, జాన్వీ కపూర్)
- SPIRIT: హాయ్ చెప్పి ఆశ పెట్టకు.. బాయ్ చెప్పి బాధ పెట్టకు..
- ‘వారణాసి’ నెక్స్ట్ షెడ్యూల్ పై ప్రియాంక క్లూ..!


