50 రోజులు పూర్తి చేసుకున్న నాయక్

50 రోజులు పూర్తి చేసుకున్న నాయక్

Published on Feb 27, 2013 1:31 PM IST

Naayak-50-days

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ నాయక్’ సినిమా ఈ రోజుటితో విజయవంతంగా సుమారు 50 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. బాక్స్ ఆఫీసు వద్ద సాలిడ్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో హిట్ గా నిలిచింది. ‘నాయక్’ సినిమా సంక్రాంతి కానుకగా 2013 జనవరి 9న విడుదలైంది. కాజల్ అగర్వాల్ – అమలా పాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్. ఎస్.ఎస్ థమన్ సగీతం అందించిన ఈ సినిమాని యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మించాడు.

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రామ్ చరణ్, అలాగే ‘నాయక్’ టీం కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు