తిరిగి బరువుపెరుగుతున్న సునీల్

తిరిగి బరువుపెరుగుతున్న సునీల్

Published on Jul 24, 2014 11:38 PM IST

sunil
లావుగా వుండే కామెడి హీరో సునీల్ గత కొన్నాళ్లుగా కష్టపడి వున్నట్టుండి సిక్స్ ప్యాక్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాదాపు 100కిలోల బరువున్న సునీల్ ఇలా తయారవ్వడం అన్నది సాధారణ విషయంకాదు.

సునీల్ కెరీర్ లో హీరో గా కుదురుకున్నాడు. ప్రస్తుతం సునీల్ తిరిగి ఒళ్ళు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సునీల్ బు చూసిన వాళ్ళు తన మొహంలో తిరిగి కళ వచ్చిందని తెలుపుతున్నారు

సునీల్ తిరిగి కామెడి రోల్స్ చేస్తాడా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు