ద్విపాత్రాభినయం చేయనున్న సమంత?

Samantha

దక్షిణాదిలో ప్రస్తుతం చాలా బిజీగా వున్న నటి సమంత. ప్రస్తుతం తమిళ తెలుగు బాషలలో పలు భారీ చిత్రాల్లో నటిస్తుంది. ‘మనం’ లో సమంత నటన ప్రేక్షకుల దగ్గరనుంచి మంచి ప్రశంసలు సాధించింది.

తాజా సమాచారం ప్రకారం సమంత విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో విక్రమ్ సరసన ద్విపాత్రాభినయం చేయనుంది. ప్రస్తుతం ఈ నటి సూర్య సరసన ‘అంజాన్’ లో కార్తి సరసన ‘కత్తి’ లో నటిస్తుంది.

ఈ చిత్రంలో సమంత పాత్ర విక్రమ్ పాత్రతో సమానంగా ఉంటుందని సమాచారం.

Exit mobile version