టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతల్లో ఒకరైన వివేక్ కుచ్చిబొట్ల అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఏపీ రాష్ట్ర హోమ్ ఎపైర్స్ విభాగంలో సినీ రంగానికి చెందిన మెంబర్‌గా వివేక్ ఎంపికయ్యారు.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో సినిమా రంగానికి చెందిన పలు సమస్యలను ఆయన తీర్చబోతున్నట్లు తెలుస్తోంది. వివేక్ కు ఈ పదవి దక్కడం పై పలువురు అభినందనలు తెలిపారు.
Honored to be appointed by the @HADMofApGov to the committee studying cinema admission rates.
A crucial step in understanding audience access, exhibitor sustainability & producer interests.
Looking forward to balanced, constructive insights. pic.twitter.com/yZhcDt21J3— Vivek Kuchibhotla (@vivekkuchibotla) May 14, 2025
