ఓటీటీ : – మార్చి చివరి వారంలో అలరిస్తున్న చిత్రాలు / సిరీస్‌లివే !

OTT

మొత్తానికి మార్చి కూడా చివర్లోకి వచ్చేసింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఓటీటీలోకి వచ్చిన మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌ :

అనకొండ (మూవీ) ఇంగ్లీష్‌

సమ్‌థింగ్‌ వెరీ బ్యాడ్లీ ఈజ్‌ గోయింగ్‌ హ్యాపెన్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

మస్తిష్క మరణం (మూవీ) మలయాళం

బీటీఆర్‌: ది రిటర్న్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ :

ప్రెటీ లేథల్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

గోట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

హౌ టు మేక్‌ ఎ కిల్లింగ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఐ కెన్‌ ఓన్లీ ఇమాజిన్‌2 (మూవీ)ఇంగ్లీష్‌

బైట్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

వార్‌ డ్రైవర్‌ (మూవీ) ఇంగ్లీష్‌

జియో హాట్‌స్టార్‌ :

ది కమ్‌బ్యాక్‌ (వెబ్‌సిరీస్‌)

జీ5 :

శబ్దం (మూవీ) తమిళ్‌

ప్రజాపతి 2 (మూవీ) బెంగాలీ

Exit mobile version