డిజిటల్ గా మరోసారి ‘వార్ 2’.. టాప్ వ్యూ ఆన్ డిమాండ్ గా ఏ దేశాల్లో అంటే!

war2

బాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు భారీ సినిమాటిక్ యూనివర్స్ లలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి యూనివర్స్ కూడా ఒకటి. దీని నుంచి వచ్చిన రీసెంట్ సినిమానే వార్ 2. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేదు. థియేట్రికల్ రన్ తర్వాత ఎలాగో ఓటీటీ రిలీజ్ వచ్చింది.

తర్వాత కొన్ని సీన్స్ పై ప్రశంసలు వచ్చాయి అలానే విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇసుక ఉండగా ఈ సినిమా మేకర్స్ వార్ 2 ని మరోసారి డిజిటల్ గా తీసుకోచినట్టు కన్ఫర్మ్ చేసారు. టాప్ వ్యూ ఆన్ డిమాండ్ డిమాండ్ (TVOD) గా ఇండియా, ఫ్రాన్స్ దేశాలు మినహా ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ టీవీ మరియు యాపిల్ టీవీ లలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చినట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఇక నుంచి వీటిలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుంది అని చెప్పొచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version