బిపాసా తో నటించడం ఆనందకరం : తమన్నా

బిపాసా తో నటించడం ఆనందకరం : తమన్నా

Published on May 16, 2014 3:00 AM IST

Bipasha,-Tamannaah-say
హమ్ షకల్స్ సినిమా పై మిల్కీ బ్యూటీ తమన్నా భారీ ఆశలు పెట్టుకుంది. సాజిద్ ఖాన్ ఈ సినిమాకు దర్శకుడు. సైఫ్ ఆలి ఖాన్, రితేష్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ లు ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసారు. బిపాసా బసు, ఈషా గుప్తా హీరోయిన్స్

ఈ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లతో టైం స్పెండ్ చేస్తున్న తమన్నాకి అసలు టైమే తెలియడం లేదట. సెట్ లో నానా హంగామా చేస్తూ ముగ్గురూ కలిసి నటించిన పియో రే బజార్ పాటను దుమ్ములేపారట. కో స్టార్లతో చనువుగా వుండే వారిలో ఇలియానా తరువాత తమన్నా పేరే చెప్పుకుంటున్నారు

ఈ సినిమా జూన్ లో విడుదలకానుంది. అంతేకాక తమన్నా ఆగడు, బాహుబలి షూటింగ్ లలో బిజీగా వుంది

తాజా వార్తలు