మోస్ట్ ఎలిగెంట్ లేడీగా మంచు లక్ష్మి

మోస్ట్ ఎలిగెంట్ లేడీగా మంచు లక్ష్మి

Published on May 30, 2014 10:00 AM IST

Lakshmi_Manchu

ఈ గురువారం హైదరాబాద్ లో లొంజీస్ వాచీ షో రూమ్ లో సందడి నెలకొంది. దీనికి కారణం ఆరా తీయగా అక్కడ జరుగుతున్న వేడుకకు మంచు లక్ష్మి వచ్చినట్టు తెలిసింది

ఈ వేడుకలో మోస్ట్ ఎలిగెంట్ లేడీ పురస్కారంతో ఆమెను సత్కరించారు. ఆ షో రూం లో వున్నా ఖరీదైన వాచీలతో లక్ష్మి సమానమని తెలిపారు. ఈ ఆనందంలో లక్ష్మి ఆ షాప్ లో ఫోటోలకు ఫోజులిస్తూ కెమెరా మ్యాన్ లకు పనిచేప్పింది

లక్ష్మి నటించిన చందమామకధలు సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం ఆమె సొంత నిర్మాణ సంస్థ నుండి వస్తున్న సినిమా పనులలో బిజీగా వుంది

తాజా వార్తలు