
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘లింగా’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కే.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేస్తారని సమాచారం, అందుకోసమే ఈ సినిమాను త్వర త్వర పూర్తి చేస్తున్నారట.
ఈ సినిమాలో అనుష్క మరియు సోనాక్షి సిన్హా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఏఅర్ రహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు.

