
గోవిందుడు అందరివాడేలే సినిమా గురించి చాలా పాజిటీవ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ సినిమాపై చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర శాటిలైట్ హక్కులు భారీ ధరకు సొంతమయ్యాయి. జెమినీ టి.వి దాదాపు 9కోట్లకు సొంతం చేసుకునట్టు సమాచారం
కాజల్ హీరోయిన్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమిలినీ ముఖర్జీ నటిస్తున్న ఈ సినిమా ఈ బుధవారం విడుదలకానుంది

