
మాహాత్మ గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావని లక్ష్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సినిమా రంగ ప్రముఖులు కృషి చేస్తున్నారు. అమీర్ ఖాన్, కమల్ హాసన్, సూర్య తమ మద్దతును ప్రకటించారు. తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ‘స్వచ్ఛభారత్’కు మద్దతు తెలుపుతూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
నమస్తే.. శుభ్రతగా ఉండడం దైవభక్తితో సమానం. మనం శుభ్రత పాటించకపోతే భగవంతుని ఆశీసులు లభించవని మహాత్మా గాంధీజీ చెప్పారు. శుభ్రత లేని నగరంలో స్వచ్చమైన మనుషులు జీవించలేరు. మన పరిసరాలను, గ్రామాలను, నగరాలను శుభ్రంగా ఉంచడం కోసం కృషి చేద్దాం.మనకు పెద్దగా ఖర్చు లేని పని ఇది. గాంధీజీ స్ఫూర్తితో, గౌరవనీయులైన ప్రధాని నరేంద్రమోడి ‘స్వచ్ఛభారత్’కు పిలుపునిచ్చారు. రండి, మనందరం మద్దతు తెలుపుదాం. జైహింద్ అంటూ వీడియోలో తన ప్రసంగాన్ని ముగించారు చిరు.
‘స్వచ్చ భారత్’కు మద్దతు తెలిపిన మెగస్టార్ చిరంజీవి.
‘స్వచ్చ భారత్’కు మద్దతు తెలిపిన మెగస్టార్ చిరంజీవి.
Published on Oct 11, 2014 2:28 PM IST
సంబంధిత సమాచారం
- ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘తిమ్మరాజుపల్లి TV’.. ఎప్పుడంటే..?
- త్రిష మాస్ వార్నింగ్: సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? తనపై వస్తున్న పుకార్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చెన్నై బ్యూటీ
- 11 రోజుల్లో 14 పాటలు: కేవలం 3 రోజుల్లోనే ధురంధర్ 2 BGM.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- AA22 : బీస్ట్ మోడ్ ఆన్ చేసిన బన్నీ.. ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ త్రిష..?
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!

