ప్రేక్షకాధరణ పొందుతున్న రఫ్ టీజర్

ప్రేక్షకాధరణ పొందుతున్న రఫ్ టీజర్

Published on Oct 12, 2014 3:09 AM IST

Rough
ఆది నటించిన ‘రఫ్’ టీజర్ ని నిన్న విడుదలచేసారు. ఈ సినిమాలో ఆది సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. విడుదలైన సమయం నుండి ఈ టీజర్ ప్రేక్షకాధరణ పొందుతుంది. ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ లక్షణాలు సినిమాలో వున్నాయి

మొదటిసారిగా ఆది యాక్షన్ రోల్ లో కనువిందుచేయనున్నాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. చిరంజీవికి ‘ఖైదీ’ ఎంత హిట్టో, ఆడికి ‘రఫ్’ అంత విజయాన్ని అందిస్తుందని సాయికుమార్ జోస్యం చెప్పారు. అభిలాష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుబ్బారెడ్డి దర్శకుడు

తాజా వార్తలు