విజయ్, మురగదాస్ లపై కోర్టులో నమోదైన కేస్

విజయ్, మురగదాస్ లపై కోర్టులో నమోదైన కేస్

Published on Oct 29, 2014 12:39 AM IST

vijay murugadoss
ఇటీవలే తమిళనాట విడుదలైన ‘కత్తి’ సినిమా అక్కడ రికార్డులను తిరగరాస్తుంది. సోషల్ మెసేజ్ ని, ఎంటర్టైన్మెంట్ ని సమపాళ్ళలో కలిపి అందించిన మేర ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుంది. తాజా సమాచారం ప్రకారం విజయ్, మురగదాస్ లపై మదురై హై కోర్టులో ఒక కేస్ ని ఫైల్ చేసారు. సినిమాలో 2G స్కామ్ పై చెప్పిన డైలాగ్ దీనికి కారణం. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది

ఈ కేస్ లో అధికభాగం మురగదాస్ ని వ్యతిరేకిస్తూ వున్నట్టు సమాచారం. ఈ దర్శకుడు గత కొన్ని సినిమాలు గా సోషల్ మెసేజ్ లపై దృష్టిపెడుతున్న విషయం తెలిసినదే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు