
మంచు వారి ఆడపడుచు లక్ష్మి ప్రసన్న జూన్ 15, ఫాదర్స్ డే రోజున తల్లయిన సంగతి తెలిసిందే. విష్ణు కుమార్తెలు అరియానా, వివియనా తర్వాత మంచు వారి ఇంట్లో అడుగుపెట్టిన మూడో మహాలక్ష్మి ‘నిర్వాణ’ను చూసి కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. తన మేనకోడలని తనివితీరా చేతుల్లోకి తీసుకుని ముద్దాడుతున్న ఫోటోను మంచు మనోజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నిర్వాణ నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని తెలిపారు. ఈ ఫోటో మనోజ్ కు నిర్వాణపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఫోటో మూమెంట్ : మేనకోడలని ముద్దాడుతున్న మంచు మనోజ్
ఫోటో మూమెంట్ : మేనకోడలని ముద్దాడుతున్న మంచు మనోజ్
Published on Nov 20, 2014 12:50 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- ‘స్వయంభూ’ కూడా సమయం తీసుకుంటోంది.. రిలీజ్ డేట్ మారేనా..?
- ‘ఫౌజీ’ కోసం కష్టపడుతున్న టీమ్.. అయినా వెనక్కి వెళ్తుందా..?
- ‘స్పిరిట్’ సెట్స్ లో అగ్ని ప్రమాదం.. ప్రభాస్ గురించి ఆరా తీస్తున్న ఫ్యాన్స్..!
- లెజెండరీ రోల్ లో ధురంధర్ బ్యూటీ.. సెట్ అయితే పీక్స్ ఖాయం..!
- ‘వకీల్ సాబ్’ కి ఐదేళ్లు.. వేణు శ్రీరామ్ నెక్స్ట్ ఏంటి?
- మేరే ప్యారే సందీప్.. ‘స్పిరిట్’ కోసం తన వంతు సిద్ధమంటున్న ధురంధర్ దర్శకుడు!
- డే 1 కి గట్టి ఓపెనింగ్స్ అందుకున్న ‘రేసు గుర్రం’ రీరిలీజ్.. ఎంతంటే
- వైరల్ వీడియో: ‘రాకా’ పోజ్ రీక్రియేట్ చేసిన అట్లీ.!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ సాంగ్ అప్డేట్.. క్రేజీ ప్లాన్ తో ఆస్కార్ విన్నర్!
- లీక్ షాక్: ఆన్లైన్ లో ‘జన నాయగన్’ లీక్..!
- ధురంధర్ 2.. ఈ మార్క్ అందుకోడం కష్టమేనా!
- సమీక్ష : డెకాయిట్ – డీసెంట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా !
- Pic Talk : ఆత్మీయ విందులో టాలీవుడ్ ఉద్ధండులు.. నెట్టింట వైరల్గా మారిన ఫోటో
- ‘రాకా’ కోసం కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. ఎవరికి ఎంతంటే..?
- ‘వారణాసి’ని నడిపించేది అదే.. జక్కన్నకు కలిసొచ్చే అంశం..!
- ‘డెకాయిట్’ కొల్లగొట్టాల్సిన టార్గెట్ ఇదే..శేష్ సినిమా సాధిస్తుందా!

