చినదాన నీకోసం సెట్స్ ని సందర్శించిన వెంకటేష్

చినదాన నీకోసం సెట్స్ ని సందర్శించిన వెంకటేష్

Published on Nov 21, 2014 3:25 AM IST

Venkatesh12
తన సినిమాలే కాక ఇతర చిత్రాలతో కూడా విక్టరీ వెంకటేష్ మంచి రిలేషన్ కొనసాగిస్తాడు. ఈరోజు వెంకటేష్ చినదాన నీకోసం సెట్ కి వెళ్ళి సభ్యులందరని విష్ చేసాడు. వాసు చిత్రం నుండి కరుణాకరన్ కి వెంకటేష్ కి మంచి సంబంధాలు వున్నాయి

వెంకటేష్ ప్రస్తుతం ‘గోపాల గోపాల’ షూటింగ్ లో బిజీగా వున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కృష్ణుడిపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నితిన్ ‘చినదాన నీకోసం’ సినిమా నవంబర్ 27న ఆడియోని డిసెంబర్ 19న సినిమాను విడుదలచేయనున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు