బాలయ్య మరియు చిరంజీవి ల మధ్య గొడవను మా అధ్యక్షుడు మురళి మోహన్ కొట్టిపారేశారు. ఈ తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం లో మాట్లాడుతూ వాళ్ళు వారి పార్టీ కోసం ఇలా మాట్లాడుతున్నారు కాని నిజానికి వారు బయట మంచి స్నేహితులు గానే ఉంటారు. అభిమానులకి మీడియా వారికి ఇది రాజకీయ గొడవ గానే ఉంచమని కోరారు దీన్ని రాజకీయ గొడవగానే చూస్తే మంచిది అని చెప్పారు గతం లో ఎన్టీయార్ గారిక్ మరియు కృష్ణ గారికి కూడా ఇలాంటి రాజకీయ గొడవలు ఉండేవి కాని ఎప్పుడు వ్యక్తిగతంగా ఏమి అనుకోలేదు. ఈ గొడవ పరిశ్రమ మీద ఏదయినా ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నని కూడా కొట్టిపారేశారు. చిత్ర పరిశ్రమకి రాజకీయాలకి సంబంధం లేదు చిత్ర పరిశ్రమ పని ప్రజలని సంతోష పరచడానికే అని చెప్పారు.
చిరు – బాలయ్యల గొడవను కొట్టిపారేసిన మురళీమోహన్
చిరు – బాలయ్యల గొడవను కొట్టిపారేసిన మురళీమోహన్
Published on Jan 26, 2012 4:28 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ కోసం వేట కొనసాగింపు.. ఫ్యాన్స్ కోరిక తీరేనా!
- బాలయ్య భారీ సినిమాలో కటారి కృష్ణ.. మళ్ళీ ఆ రేంజ్ లోనే అట!
- ఆస్కార్ నివాళులర్పించిన లిస్ట్ లో ‘కోట’ !
- ‘ఉస్తాద్ ఉగాది’కి ఇక 3 రోజులే.. బుకింగ్స్ లింక్ ఇదే !
- ‘వీరమల్లు’, ‘కాంతారా 1’ కాంట్రవర్సీపై పవన్ కామెంట్స్ వైరల్!
- భగ్గుమన్న మిడిల్ ఈస్ట్: దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో మిస్సైల్ దాడి.. 1,200 ఫ్లైట్స్ రద్దు, రోజుకు రూ.15 వేల కోట్ల నష్టం!
- ‘వారణాసి’తో జక్కన్న మరోసారి ఆస్కార్ వరకు వెళ్తారా!
- Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ముందే సీఎం ప్రస్తావన.. పార్తీబన్ కామెంట్స్‌కి పవర్ స్టార్ రియాక్షన్ చూశారా?
- హీరోయిన్ కాదు.. ఐఏఎస్ అవ్వాలనుకున్నా! ఉస్తాద్ సెట్లో పవన్ నాతో అన్న మాటలివే – రాశీ ఖన్నా
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ పై మెగాస్టార్ రెస్పాన్స్ వైరల్!
- మారుతున్న బాక్సాఫీస్ ట్రెండ్: తమిళ బ్లాక్ బస్టర్స్‌కు తెలుగులో షాక్.. స్టార్ హీరోల డబ్బింగ్ సినిమాలకు కూడా కష్టకాలం!
- ‘ధురంధర్’ పార్ట్ 3 కూడా రెడీ చేస్తున్న దర్శకుడు!?
- ఓటిటి సమీక్ష: ’10/జి రైల్వే క్వార్టర్స్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- అసలు ‘ది రాజా సాబ్’ మిస్ ఫైర్ అయ్యింది ఆ స్టేజ్ లోనే!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ రివ్యూ – ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్
- ‘ధురంధర్’ అందుకే హిట్ అయింది – అక్షయ్ కుమార్
- Oscars 2026: 98వ అకాడమీ విన్నర్స్ లిస్ట్ ఇదే..!


