
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ చిత్ర షూటింగ్ ఈ నెల 27 నుండి ప్రారంభం కానుంది. ‘బృందావనం’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన వంశి పైడిపల్లి డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ 27 నుండి జరుగుతుండగా చరణ్ 30వ తేదీ నుండి షూటింగ్లో పాల్గొంటాడు. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన సమంతా హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కనిపించబోతున్నాడు. సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
ఎవడు షూటింగ్లో పాల్గొననున్న రామ్ చరణ్
Published on Apr 18, 2012 4:48 PM IST
సంబంధిత సమాచారం
- ‘పెద్ది’: రెహమాన్ నుంచి మరో సర్ప్రైజ్.. అతి త్వరలోనే!
- ‘జన నాయగన్’ విడుదల పై దర్శకుడు కామెంట్స్ !
- ఎప్పటికీ మీరే నా హీరో – సూపర్ స్టార్ మహేష్
- ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ అదే !
- ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి – యామీ గౌతమ్
- మరో కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి ‘గోదారి గట్టుపైన’ !
- మెగా సినిమాలో నారా రోహిత్ ?
- రికార్డులు సృష్టిస్తున్న మరాఠీ చిత్రం !
- ఓటీటీ : – ఈ వారం వినోదాల విందు ఇదే !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- IPL 2026 Final: RCB vs GT – నెట్టింట వైరల్‌గా మారిన హార్దిక్ పాండ్య సెంటిమెంట్.. ఆ మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా?
- సీఎం విజయ్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- అఫీషియల్: ఏపీలో ‘పెద్ది’ ఆట షురూ.. ప్రీమియర్స్, టికెట్ ధరల డీటెయిల్స్ వచ్చేశాయ్
- ఓవర్సీస్కు ‘పెద్ది’ కంటెంట్.. పరిస్థితి ఇదే..!
- యూఎస్ మార్కెట్ లో స్టడీ జంప్ తో ‘పెద్ది’ వసూళ్లు!
- ‘పెద్ది’ ర్యాంపేజ్.. అక్కడ పెరుగుతున్న స్పీడ్!
- మొన్న ‘ఊసరవెల్లి’ ఇపుడు ‘అతిథి’, ‘నేనొక్కడినే’.. అంచనాలు తలకిందులు.. కారణం?
- ‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌కు సర్జరీ.. కారణం ఏమిటంటే..?

