చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమాలో నటించేందుకు తాప్సీ చాలా ఉత్సాహం చూపిస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్లో తాప్సీ మరో రెండు రోజుల్లో పాల్గొంటుంది. చంద్రశేఖర్ డైరెక్షన్ స్టైల్ ని ఆమె తెగ పోగిడేస్తుంది. ప్రస్తుతం తన చేతిలో ఈ చిత్ర స్క్రిప్ట్ ఉందని, డైలాగులు, సన్నివేశాలు తను ప్రాక్టీసు చేస్తునట్లు తన ట్విట్టర్ అకౌంటులో తెలిపింది. త్పసీ ప్రస్తుతం రవితేజ సరసన దరువు సినిమాలో నటించింది. ఇవే కాకుండా చశ్మే బద్దూర్ అనే హిందీ సినిమాలో కూడా నటిస్తుంది.
చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న తాప్సీ
చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటించడానికి ఉత్సాహం చూపిస్తున్న తాప్సీ
Published on Apr 20, 2012 12:15 AM IST
సంబంధిత సమాచారం
- ‘ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే..?
- సంక్రాంతి రేసులో సాయి ధరమ్ తేజ్.. నిజమేనా..?
- ‘ఇరుముడి’ సినిమాలో శబరిమలతో సంబంధం లేదట..!
- ఇతర నటులు విఫలమైన చోట విజయ్ ఎలా గెలిచారు?..ఆ ఒక్క మాట ప్రజల్లో మార్పు తెచ్చిందా?.. నటుడు విశాల్ విశ్లేషణ!
- ఫైవ్ స్టార్ హోటల్లో దారుణం: డెత్ నోట్ రాసి ఇద్దరు కుమార్తెల హత్య.. ఆపై గొంతు కోసుకున్న తండ్రి!
- రవితేజ సినిమా నుంచి వారు వాకౌట్.. కారణం ఏమిటో..?
- ‘పళ్ళ బురుసు’ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది – కింగ్ నాగార్జున
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. మాస్ ‘ముఠా మేస్త్రి’ మళ్లీ వచ్చేస్తున్నాడు..!
- వైరల్ వీడియో: ఉత్తరాఖండ్లో ప్రకృతి బీభత్సం.. క్షణాల్లో కుప్పకూలిన వంతెన
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’లో మహేష్ రోల్ రివీల్ చేసిన జక్కన్న.. మహేష్ మాత్రమే చెయ్యగలడు!
- మొత్తానికి కదులుతున్న పూరీ ‘స్లమ్ డాగ్’.. టబు గ్లింప్స్ కి టైం ఫిక్స్!
- ఈ పుట్టినరోజుకి ‘వారణాసి’పై మహేష్ ఏం చెప్తున్నారంటే!
- దుమ్ము లేపుతున్న ‘కొరియన్ కనకరాజు’.. 2 రోజుల వసూళ్లు ఎంతంటే!
- బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ భారీ వసూళ్లు !
- ‘జులాయి’తో లింక్.. వైజాగ్ లో గ్రాండ్ గా లాంచ్ అయిన ఐకాన్ స్టార్ కొత్త మల్టిప్లెక్స్!
- ‘రాకా’ పై నేరుగా బన్నీ నుంచే అప్డేట్!
- ‘టాక్సిక్’ కోసం మారిన నయనతార.. ఏమందంటే..?


