
భవ్య క్రియేషన్స్ ఆద్వర్యంలో పూరీ- బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నేరుగా ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతూ, అందరిని అలరించారు. ఈ పేస్ బుక్ లైవ్ లో బాలకృష్ణతో పాటు దర్శకుడు పూరీ కూడా పాల్గొన చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా ని సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని పూరీ జగన్నాద్ ఈ పేస్ బుక్ లైవ్ లో చెప్పారు. అలాగే చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ బాలయ్య బాబుకి జోడీకి నటిస్తున్నారని పూరీ చెప్పారు. అలాగే ఈ లైవ్ కార్యక్రమంలోనే బాలయ్య , అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకోవడంతో పాటు, అభిమానుల కోరిక మేరకు లెజెండ్ సినిమాలోని డైలాగ్స్ వినిపించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుపుకుంటుంది. మొదటి సారిగా సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ అభిమానులతో ఇంటరాక్ట్ కావడం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన బాలకృష్ణ.!
పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన బాలకృష్ణ.!
Published on Jun 10, 2017 3:41 PM IST
సంబంధిత సమాచారం
- ట్రైలర్ డేట్ లాక్ చేసిన ‘తిమ్మరాజుపల్లి TV’.. ఎప్పుడంటే..?
- త్రిష మాస్ వార్నింగ్: సీక్రెట్ పెళ్లి.. కవల పిల్లలు? తనపై వస్తున్న పుకార్లకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన చెన్నై బ్యూటీ
- 11 రోజుల్లో 14 పాటలు: కేవలం 3 రోజుల్లోనే ధురంధర్ 2 BGM.. మ్యూజిక్ డైరెక్టర్ గురించి డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- AA22 : బీస్ట్ మోడ్ ఆన్ చేసిన బన్నీ.. ఎదురుచూపులకు తెర పడేది అప్పుడే..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ బ్యూటీ త్రిష..?
- అందరి చూపులు AA22 అప్డేట్ పైనే.. బన్నీ ఏం తీసుకొస్తాడో..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- రాకాస ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఎంతంటే..?
- ‘రాకాస’ను ఓవర్ టేక్ చేసిన ‘బైకర్’.. ట్రెండ్ మారింది గా..!
- AA22 అప్డేట్ వచ్చేది అప్పుడే.. రికార్డులు బద్దాలవ్వాల్సిందే..!
- ఓటీటీ/థియేటర్ : ఈ వారం స్ట్రీమింగ్ కానున్న క్రేజీ కంటెంట్ ఇదే !
- ఇంటర్వ్యూ : హీరో అడివి శేష్ – ‘డెకాయిట్’ చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు..!
- పోల్ : ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న ఏ సినిమా కోసం మీరు ఆసక్తిగా చూస్తున్నారు?
- కన్ఫర్మ్ : కళ్యాణ్ రామ్ సరసన ఉప్పెన బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి..!

