
కింగ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలయికలో చాలా కాలం తరువాత వచ్చిన సినిమా ఆఫీసర్ . మొన్న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్ర కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి . మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0. 71 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టుకోగలిగింది.నాగార్జున కెరీర్ లోనే ఇంత తక్కువ కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదు.
వరుస పరాజయాలతో ఉన్న వర్మ ను నమ్మి నాగ్ ఈ సినిమా చేసినందుకు ఆయనకు గట్టి షాక్ తగిలింది. సినిమాలో నాగార్జున సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినా కథ ,డైరెక్షన్ లోపాల వళ్ల సినిమా పరాజయం పాలుగాక తప్పలేదు.

