సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కు ప్రొడ్యూసర్ ఫిక్స్ !

సూపర్ హిట్ మూవీ సీక్వెల్ కు ప్రొడ్యూసర్ ఫిక్స్ !

Published on Mar 9, 2019 12:36 AM IST

nikhil14

యంగ్ హీరో నిఖిల్ , చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక మళ్ళీ ఇదే కాంబినేషన్ లో ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. కార్తికేయ 2 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ పిక్చర్స్ నిర్మించనుంది.

త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. కాగ్ నిఖిల్ నటించిన అర్జున్ సురవరం విడుదలకు సిద్దమవుతుంది. సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నాడు నిఖిల్. ఇక ఇటీవల చందూ తెరకెక్కించిన సవ్యసాచి అంచనాలను అందుకోలేకపోవడం తో ఈసినిమా ఆయన కెరీర్ కు చాలా కీలకం కానుంది.

తాజా వార్తలు