తన సతీమణి కి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్ !

తన సతీమణి కి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన పవర్ స్టార్ !

Published on Mar 10, 2019 3:13 AM IST

punithrajkumar

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన భార్యకు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి సప్ రైజ్ చేశాడు. ఇక విషయానికి వస్తే నిన్న ఈ స్టార్ హీరో తన సతీమణి అశ్విని కి అత్యంత ఖరీదైన ల్యామ్ బోర్గిని కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దాని ధర 5 కోట్లు. ఇక ఇలాంటి కార్లను పునీత్ తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు జాగ్వర్ కారును బహుమతిగా ఇచ్చాడు.

ఇటీవల నటసార్వభామ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పునీత్ ఆసినిమా తో డీసెంట్ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతంమరో రెండ్లు సినిమాలకు సైన్ చేశాడు పునీత్.

తాజా వార్తలు