
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న రిమేక్ చిత్రం ‘జంజీర్’. హిందీ మరియు తెలుగులో అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమిత్ మెహ్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం సరికొత్తగా ఒక ప్రోమో సాంగ్ ని చిత్రీకరించనున్నారు. ఇటీవలే అపూర్వ లిఖియా చెబుతూ ‘ ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం 2013 జనవరిలో రామ్ చరణ్ – ప్రియాంక మీద ఒక సరికొత్త ప్రమోషన్ సాంగ్ చిత్రీకరించనున్నాము. కానీ అది ఇది వరకే వచ్చి హిట్ అయిన పాటకి రిమేక్ మాత్రం కాదని’ ఆయన తెలిపారు. ఈ సినిమా హిందీ వెర్షన్లో సంజయ్ దత్ షేర్ ఖాన్ పాత్ర చేస్తున్నారు. ఇదే పాత్రని తెలుగులో సోనూ సూద్ చేస్తున్నారు. గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన యాంగ్రీ పోలీస్ మాన్ పాత్రకి రామ్ చరణ్ ఎంత వరకూ న్యాయం చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ మరియు దేవీ శ్రీ లకి ఇదే తొలి బాలీవుడ్ సినిమా కావడం విశేషం.
రామ్ చరణ్ సినిమా కోసం సరికొత్తగా ప్రోమో సాంగ్
రామ్ చరణ్ సినిమా కోసం సరికొత్తగా ప్రోమో సాంగ్
Published on Oct 28, 2012 9:20 PM IST
సంబంధిత సమాచారం
- అక్కడ మంచి బజ్తో మొదలైన ‘ఇరుముడి’ బుకింగ్స్
- ఎన్టీఆర్తో వెంకీ అట్లూరి కాంబినేషన్.. సెట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్..!
- డైరెక్టర్గా మారిన హీరో.. అయినా వదలని ఫ్లాప్ సెంటిమెంట్..!
- అనుపమ కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన ధృవ్ విక్రమ్..!
- ఇంటర్వ్యూ : దర్శకుడు రమణా రెడ్డి సోమ – ‘అమీర్ లోగ్’ ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది..!
- అనిరుధ్, కావ్యల వివాహం.. డేట్, వెన్యూ ఫిక్స్ అయ్యిందా..?
- బాలయ్య-కొరటాల శివ మూవీపై షాకింగ్ బజ్.. పక్కనబెట్టారా..?
- ‘పళ్ళబురుసు’పై ఫిదా అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్..!
- కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- IND vs SL 1st Test: గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్కు భారీ లీడ్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- Nizam Collections : నైజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా: 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దిశగా మూవీ!

