గెస్: ఈ క్యూట్ యాక్ట్రెస్ ఎవరో కనిపెట్టండి?

గెస్: ఈ క్యూట్ యాక్ట్రెస్ ఎవరో కనిపెట్టండి?

Published on May 1, 2020 6:32 PM IST

Actress

హింట్: బుల్లితెర వ్యాఖ్యాతగా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఎదిగారు. తెలుగుతో పాటు తమిళ మలయాళ చిత్రాలలో కూడా ఈ ముద్దు మాటల చిన్నది నటించింది. ఎవరో గెస్ చేసి క్రింద కామెంట్ చేయండి. ఈమెలో మంచి సింగర్ కూడా ఉన్నారు.


 

ఆన్సర్: ఎస్…కలర్స్ అనే టాక్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై హీరోయిన్ గా ఎదిగింది స్వాతి. డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టా చెమ్మా,కార్తికేయ, స్వామి రారా వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి.

01 05

సంబంధిత సమాచారం

తాజా వార్తలు