నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయదశమి సందర్భంగా సారథి ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ని విడుదలచేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా..దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ”ఇటీవల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేనర్ లోగోకి, మా బేనర్లో నిర్మిస్తున్న `సారథి` టైటిల్‌కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమా నుండి విజయదశమి కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేయడం జరిగింది. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికి మా సారథి సినిమా ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా నందమూరి తారక రత్నగారు ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. గతంలో మా సినిమాకి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల దగ్గరనుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని రథేరా తర్వాత మా సారథి సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. త్వరలో ట్రైలర్ విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఆకటటుకుంటున్న తారకరత్న ‘సారథి` ఫస్ట్‌లుక్
ఆకటటుకుంటున్న తారకరత్న ‘సారథి` ఫస్ట్‌లుక్
Published on Oct 27, 2020 7:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘రణబాలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్..!
- బోనాల వివాదం.. మరోసారి రెస్పాండ్ అయిన ఫరియా..!
- ‘కేజీఎఫ్’ నటుడు అనంత్ నాగ్‌కు ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
- తెలుగు రాష్ట్రాల్లో ‘ప్యారడైజ్’ కి షాకింగ్ బిజినెస్!? టైర్ 1 లోకి వచ్చేసిన నాని!
- ‘ధర్మన్’ కూడా అప్పుడే వస్తున్నాడా?
- టాక్.. ఆదిత్య 369 లానే ‘వారణాసి’? కాలమానంతో ఆట!?
- ‘ది ప్యారడైజ్’ టీమ్‌కు అతిపెద్ద పరీక్ష.. సమయానికి ఇవ్వగలరా..?
- కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్..!
- కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్‌తో సత్తా చాటనున్నాడట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బోల్డ్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’.. ఎందులో అంటే!
- రవితేజ మార్క్.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు శివ..!
- ‘ది ప్యారడైజ్’ ఫోక్ సాంగ్.. నెగిటివ్ నుంచి మొదలై ఆల్ టైం రికార్డు!
- ‘ధురందర్’ సినిమాలపై స్పందించిన షారుఖ్ ఖాన్.. మొత్తానికి వారి ప్రశ్నలకు సమాధానం!
- స్పీడ్ పెంచే పనిలో అల్లు అర్జున్.. ఒకేసారి రెండు..?
- ‘రామాయణ’ సాంగ్ పై విమర్శలు!
- ఇంట్రెస్టింగ్గా ‘సత్తిబాబు పరలోక యాత్ర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. సంతోష్ శోభన్ నుంచి మరో ఎంటర్టైనర్.!
- టాక్.. ‘విశ్వంభర’కి మరో పండుగ ఆప్షన్?


