నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయదశమి సందర్భంగా సారథి ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ని విడుదలచేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా..దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ”ఇటీవల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేనర్ లోగోకి, మా బేనర్లో నిర్మిస్తున్న `సారథి` టైటిల్‌కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమా నుండి విజయదశమి కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేయడం జరిగింది. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికి మా సారథి సినిమా ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా నందమూరి తారక రత్నగారు ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. గతంలో మా సినిమాకి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల దగ్గరనుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని రథేరా తర్వాత మా సారథి సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. త్వరలో ట్రైలర్ విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఆకటటుకుంటున్న తారకరత్న ‘సారథి` ఫస్ట్‌లుక్
ఆకటటుకుంటున్న తారకరత్న ‘సారథి` ఫస్ట్‌లుక్
Published on Oct 27, 2020 7:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘సిగ్మా’ ట్రైలర్ లాంచ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టూర్‌తో జడల్ జమానా షురూ.. ఏ రోజు ఎక్కడ అంటే..?
- ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..?
- ఆరో వారంలోనూ తగ్గని ఆదరణ: ‘ధురంధర్’ రికార్డు బద్దలు.. ‘హనుమాన్ అంశ’ సరికొత్త బెంచ్‌మార్క్!
- పిక్ టాక్ : కయాదుతో కలిసి మంటపెట్టేస్తున్న నాని.. ది ప్యారడైజ్ నయా పోస్టర్ అదిరింది..!
- ‘ఖలేజా’, ‘మర్యాద రామన్న’ నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: తెలుగు సినిమాలపై జేసన్ సంజయ్ మనసులోని మాట
- జెట్ స్పీడ్ లో ‘ధర్మన్’.. ఆ హీరోయిన్ తో సన్నివేశాలు!
- ఓటీటీలో సూర్య సినిమా భారీ రికార్డు!
- విజయ్ సేతుపతి ‘మహారాజా’ అరుదైన ఫీట్.. ఏకంగా హాలీవుడ్ లోకి!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన బోల్డ్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’.. ఎందులో అంటే!
- రవితేజ మార్క్.. అప్పుడు వాళ్లు.. ఇప్పుడు శివ..!
- ‘ది ప్యారడైజ్’ ఫోక్ సాంగ్.. నెగిటివ్ నుంచి మొదలై ఆల్ టైం రికార్డు!
- ‘ధురందర్’ సినిమాలపై స్పందించిన షారుఖ్ ఖాన్.. మొత్తానికి వారి ప్రశ్నలకు సమాధానం!
- స్పీడ్ పెంచే పనిలో అల్లు అర్జున్.. ఒకేసారి రెండు..?
- ‘రామాయణ’ సాంగ్ పై విమర్శలు!
- ఇంట్రెస్టింగ్గా ‘సత్తిబాబు పరలోక యాత్ర’ ఫస్ట్ లుక్ పోస్టర్.. సంతోష్ శోభన్ నుంచి మరో ఎంటర్టైనర్.!
- టాక్.. ‘విశ్వంభర’కి మరో పండుగ ఆప్షన్?


