ఇంకా చరణ్ హోల్డ్ లో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడా.?

ఇంకా చరణ్ హోల్డ్ లో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఉన్నాడా.?

Published on Feb 9, 2021 8:00 AM IST

RamCharan Gowtam

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అండ్ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దీనితో పాటుగా మెగాస్టార్ స్టార్ చిరు కొరటాల కాంబోలో వస్తున్న “ఆచార్య”లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు బడా మల్టీ స్టారర్ చిత్రాలు అనంతరం చరణ్ ఏ దర్శకునితో సినిమా చేస్తాడో అన్నది క్లారిటీ రాలేదు.

కానీ కొందరు టాప్ అండ్ టాలెంటడ్ దర్శకుల పేర్లే వినిపించాయి. మరి వారిలో నోటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇంకా హోల్డ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా మరి చరణ్ నెక్స్ట్ ఈ దర్శకునితో ఆల్ మోస్ట్ ఫిక్స్ అనే వినిపిస్తుంది. ఇంకా అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియన్ ఫ్లిక్ గానే ఉండనుంది అని టాక్. మరి చరణ్ నెక్స్ట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు