రామ్ గోపాల్ వర్మ తాజాగా స్పార్క్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కండక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కాంటెస్ట్ కోసం మొత్తం 9,000 షార్ట్ ఫిల్మ్స్ నుండి 18 ఎంపిక అయ్యాయి. అయితే అందుకు సంబంధించిన వాటిని నేడు రామ్ గోపాల్ వర్మ స్పార్క్ వరల్డ్ యూ ట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో బూడిదలో పోసిన పన్నీరు, రిటెన్ బై, టాంగిల్డ్, కోవిడ్ పారడాక్స్, ఫస్ట్ నైట్, మన్యం, ఐ డు లవ్, మీనా, ఇల్లీగల్, ఏ ట్రిప్, 2027, స్పార్క్ వర్సెస్ వరల్డ్, కోవిడ్ రిలేషన్, ఫియర్, మ్యానుఫ్యాక్చర్డ్ కరోనా, ఓహ్ నో, కర్మ ఈజ్ ఏ కోవిడ్, కోవిడెవిల్ లు ఉన్నాయి. అయితే ఈ 18 షార్ట్ ఫిల్మ్స్ కూడా రెండు నిమిషాల విడిది లో ఉన్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ప్రయత్నం తో పలువురు కొత్త దర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
18 షార్ట్ ఫిల్మ్స్ ను పబ్లిష్ చేసిన రామ్ గోపాల్ వర్మ
18 షార్ట్ ఫిల్మ్స్ ను పబ్లిష్ చేసిన రామ్ గోపాల్ వర్మ
Published on Jul 4, 2021 10:03 PM IST
సంబంధిత సమాచారం
- టాక్సిక్ వర్సెస్ జన నాయగన్.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?
- ‘స్పిరిట్’కు సందీప్ రెడ్డి బ్రేక్.. నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే..?
- ఐకాన్ స్టార్ ఉదారత.. పావలా శ్యామలకి ప్రతీ నెల ఆర్ధిక సాయం!
- ‘మృత్యుంజయ్’ కోసం క్రిస్పీ రన్‌టైమ్.. శ్రీవిష్ణు మార్క్ ట్రీట్మెంట్ ఖాయం..!
- విజయ్, రష్మిక రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మహేష్ బాబు కూతురు.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ పిక్స్!
- చివరి నిమిషంలో పేరు మార్చుకున్న ‘సరస్వతి’.. కొత్త పేరు ఏమిటంటే..?
- A Picture-Perfect Moment: అంగరంగ వైభవంగా ‘విరోష్’ రిసెప్షన్.. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న కొత్త జంట
- ‘పెద్ది’ ప్రయత్నాలు.. షాకిస్తున్న మృణాల్ ఠాకూర్..?
- ఇంటర్వ్యూ : లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ – పెద్ది ‘రై రై రా రా’ సాంగ్ కొన్ని తరాలపాటు గుర్తుండిపోతుంది.!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘పెద్ది’ మాస్ సాంగ్ పై మెగాస్టార్ ప్రశంసలు.. చరణ్ ని చూసి ఎంతో గర్వంగా ఉంది
- ‘పెద్ది’కి కూడా షాకింగ్ రన్ టైం.. రూమర్స్ పై క్లారిటీ!
- విజయ్, సంగీత విడాకులు.. 250 కోట్లతో ముడి?
- అట్లీ సినిమా నుంచి బన్నీ ఓల్డేజ్ మాస్ లుక్ లీక్?
- NBK 111: బాలయ్య ఎంట్రీకి రంగం సిద్ధం?
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెక్స్ట్ సాంగ్ పై లేటెస్ట్ అప్డేట్!
- విజయ్ దేవరకొండ – రష్మిక రిసెప్షన్: హై టెక్ భద్రతతో QR ఎంట్రీ.. స్కాన్ కాలేదా ఇంటికే!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం మార్పులు.. ఆయన స్థానంలో ఈయన..?


