నేటి నుండి “బిగ్ బాస్ ఓటిటి” వూట్ లో!

నేటి నుండి “బిగ్ బాస్ ఓటిటి” వూట్ లో!

Published on Aug 8, 2021 3:58 PM IST

Bigg

బుల్లితెర నుండి డిజిటల్ కి షిఫ్ట్ అయిన బిగ్ బాస్ ఓటిటి కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ షో ఆగస్ట్ 8 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటల నుండి ఈ కార్యక్రమం షురూ కానుంది. అయితే ఈ కార్యక్రమం ప్రముఖ ఓటిటి అయిన వూట్ సెలెక్ట్ ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. అయితే దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఓటిటి లోకి వస్తుండటం తో నిర్వహణ పై, కార్యక్రమం ఎలా ఉంటుంది అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు