ప్రముఖ సినీ నటుడు, ప్రముఖ మెజిషియన్ రమణారెడ్డి అభిమానులకు ఇది శుభవార్త అని చెప్పాలి. నవ్వుల మాంత్రికుని గా ఎంతో పేరు ప్రసిద్ధి గాంచిన టి.వి. రమణారెడ్డి శత జయంతి సంవత్సరం ఇది. ఆణి ముత్యం లాంటి అరుదైన నటునికి ఒక కానుక గా, ఆయన సమగ్ర జీవిత చిత్రణతో నవ్వుల మాంత్రికుడు పుస్తకం సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి రానుంది. మూవీ వాల్యూమ్ మీడియా హౌస్ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. సీనియర్ జర్నలిస్టు, రచయిత ఉదయగిరి ఫయాజ్ ఈ పుస్తకాన్ని రచించారు. అరుదైన ఫోటోలతో ఈ పుస్తకం అభిమానులను అలరించనుంది.
ప్రముఖ హస్య నటుడు టి.రమణా రెడ్డి సమగ్ర జీవిత చిత్రణ తో “నవ్వుల మాంత్రికుడు”
ప్రముఖ హస్య నటుడు టి.రమణా రెడ్డి సమగ్ర జీవిత చిత్రణ తో “నవ్వుల మాంత్రికుడు”
Published on Aug 11, 2021 10:22 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘కపుల్ ఫ్రెండ్లీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- IND Vs NZ T20 Final: నేడే విశ్వవిజేత ఎవరో తేలిపోయేది.. టీమ్ ఇండియా చరిత్ర సృష్టిస్తుందా?
- గ్యాంగ్స్టర్ లుక్లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!
- పోల్ : ఉస్తాద్ భగత్ సింగ్ vs ధురంధర్ 2.. మీరు ఏ సినిమాను ముందుగా చూస్తారు..?
- ‘ధురంధర్ 2’ ఓపెనింగ్ డే ప్రిడిక్షన్.. ఏకంగా డబుల్ సెంచరీ మార్క్..?
- ‘వారణాసి’లో హైలైట్ కానున్న ఈ సీక్వెన్స్..?
- ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఫంకీ’.. ఎప్పుడంటే..?
- ధురంధర్ 2 ర్యాంపేజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్..!
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : మృత్యుంజయ్ – మెప్పించే క్రైమ్ థ్రిల్లర్
- సమీక్ష: ఎస్ సరస్వతి – పూర్తి స్థాయిలో ఆకట్టుకోని ఎమోషనల్ డ్రామా
- సమీక్ష: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ – డల్ గా సాగే క్రైమ్ కామెడీ డ్రామా
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రకటించిన తెలంగాణ సర్కార్.. విజేతలు వీరే..!
- ‘ధురంధర్ : ది రివెంజ్’ పెయిడ్ ప్రీమియర్స్కు డేట్ ఫిక్స్..!
- వీడియో : ధురంధర్ ది రివెంజ్ – హిందీ ట్రైలర్ (రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్)
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రీట్ వచ్చేస్తుందా.. హరీష్ శంకర్ క్లూ అదేనా..?


