నయనతార ప్రధాన పాత్రలో నటిస్తూ మిలింద రావు దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం నెట్రికన్. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది. డిజిటల్ ప్రీమియర్ గా స్ట్రీమ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఆగస్ట్ 13 వ తేదీన ఈ చిత్రం ఏక కాలంలో తమిళం తో పాటుగా తెలుగు లో కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం కోసం నయనతార అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ చిత్రం లో నయనతార బ్లైండ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై విఘ్నేష్ శివన్ నిర్మించడం జరిగింది.
డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం గా ఉన్న నయనతార “నెట్రికన్”
డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం గా ఉన్న నయనతార “నెట్రికన్”
Published on Aug 12, 2021 5:03 PM IST
సంబంధిత సమాచారం
- నా సినిమాని కావాలనే నెగిటివ్ చేశారు – శివాజీ
- కన్నతల్లిపై ప్రేమ చాటుకున్న పుష్ప రాజ్.. మహిళా దినోత్సవం నాడు ఖరీదైన బహుమతి
- అఫీషియల్: పాన్ ఇండియా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫంకీ’..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో అలాంటి సాంగ్స్ లేవు..!
- Stock Market Crash: ఇన్వెస్టర్లకు చమురు సెగ.. ఆవిరైన లక్షల కోట్ల సంపద… ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- మిషన్ 2028: ధోనీ, రోహిత్ శకాలను దాటి.. టీ20 క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన సూర్య సేన!
- ఫైనల్ గా ఆలియా భారీ చిత్రం ‘ఆల్ఫా’ కి రిలీజ్ డేట్ వచ్చేసింది!
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- హాట్ కేకుల్లా ‘ధురంధర్ 2’ టిక్కెట్లు.. అప్పుడే లక్షకి పైగా తెగాయి!
- AA23 : హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనిరుధ్.. ఎంతంటే..?
- India Wins T20 World Cup 2026: శాంసన్ ఊచకోత.. బుమ్రా మాయాజాలం…సూర్యకుమార్ సేన చరిత్ర!
- పోల్ : T20 ప్రపంచ కప్ ఫైనల్ 2026 – ట్రోఫీని ఎవరు గెలుస్తారు?
- గ్యాంగ్స్టర్ లుక్లో తారక్.. బెంగళూరులో మాస్ చూపెట్టిన ఫ్యాన్స్..!
- వెంకీ – త్రివిక్రమ్ మూవీ.. ట్విస్టులు మాములుగా ఉండవట..!
- ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఫంకీ’.. ఎప్పుడంటే..?
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!


