రామ్ అబ్బరాజు దర్శకత్వం లో సత్య, సందీప్ కిషన్, ఆర్జవీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం వివాహ భోజనంబు. కామెడీ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్దం అవుతుంది. ఆగస్ట్ 27 వ తేదీన సోనీ లివ్ లో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యేందుకు సిద్దం గా ఉంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన పలు పోస్టర్లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. బడ్జెట్ ఆఫ్ ది వెడ్డింగ్ పేరిట ఒక పోస్టర్, మహేష్ వెడ్స్ అనిత అంటూ మరొక పోస్టర్ లు పెళ్లి కార్డ్ లాగా దర్శనం ఇస్తున్నాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు రెడీ, లాక్ డౌన్ సమయం లో పెళ్లి జరిగిన విధానం పై, అక్కడ ఏర్పడ్డ కామెడీ పై చిత్రం ఉండనుంది. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సరికొత్త ప్రమోషన్స్ షురూ చేసిన “వివాహ భోజనంబు” టీమ్!
సరికొత్త ప్రమోషన్స్ షురూ చేసిన “వివాహ భోజనంబు” టీమ్!
Published on Aug 25, 2021 9:02 PM IST
సంబంధిత సమాచారం
- మాస్ మోడ్ లో పవర్ స్టార్.. ‘ఉస్తాద్’ నుంచి నెక్స్ట్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!
- 2 రోజుల్లో 300 మిలియన్ తో ‘ధురంధర్ 2’ సంచలనం!
- గోపీచంద్ భారీ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ బ్యూటీ! ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?
- ‘సలార్’ తరహా లోనే ఎన్టీఆర్ నీల్ కూడా?
- ‘జైలర్ 2’ లో షారుఖ్ రోల్ పై క్లారిటీ!?
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై కొత్త రూమర్ ?
- ‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సెట్ ?
- ‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ‘ధురంధర్’ బ్యూటీ కావాలంటున్న ఫ్యాన్స్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మొత్తానికి ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న మాస్ మహారాజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
- విజయ్ ఆఖరి సినిమాకి మళ్లీ దెబ్బ!
- ‘అల్లు అర్జున్ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్ !
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?
- ‘జైలర్ 2’ లో షారుఖ్ రోల్ పై క్లారిటీ!?
- Stock Market Crash: ఇన్వెస్టర్లకు చమురు సెగ.. ఆవిరైన లక్షల కోట్ల సంపద… ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా?
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై కొత్త రూమర్ ?
- మాస్ మోడ్ లో పవర్ స్టార్.. ‘ఉస్తాద్’ నుంచి నెక్స్ట్ సాంగ్ కి డేట్ వచ్చేసింది!


