సెప్టెంబరు 3 నుండి ఆహా వీడియో లో పిజ్జా 2!

సెప్టెంబరు 3 నుండి ఆహా వీడియో లో పిజ్జా 2!

Published on Aug 30, 2021 2:18 PM IST

Pizzza

విజయ్ సేతుపతి హీరోగా, గాయత్రి, మహిమ నంబియార్ లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం పిజ్జా 2. ఈ చిత్రం విడుదల అయి సూపర్ హిట్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకులని అలరించడానికి డిజిటల్ ప్రీమియర్ కి సిద్దం అయింది. ఈ చిత్రం సెప్టెంబర్ 3 వ తేదీ నుండి ఆహా వీడియో లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆహా వీడియో తాజాగా చేయడం జరిగింది.

రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి సాం సి.ఎస్ సంగీతం అందించారు. ఈ చిత్ర డిజిటల్ ప్రీమియర్ అవ్వడం తో ప్రేక్షకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు