అందాల భామ మెహ్రీన్ పిర్జాదా సక్సెస్‌తో సంబంధం లేకుండా బ్లాస్టింగ్ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. బౌండరీలు బ్రేక్ చేసే అందాల విందు చేస్తూ మెహ్రీన్ పిర్జాదా ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. తాజాగా మరోసారి మెహ్రీన్ పిర్జాదా మైండ్ బ్లోయింగ్ పోజులు పంచుకుంది. మెరిసిపోతున్న బ్లాక్ కలర్ డిజైన్ డ్రెస్ లో మెహ్రీన్ స్టైల్ గా నుంచొని కెమెరాకు ఫోజులు ఇచ్చింది. బ్యాగ్రౌండ్ లో పెయింటింగ్, అలాగే మెహ్రీన్ చేతిలోని కాస్టలీ పర్సు కూడా ఆమె లుక్స్ ను హైలైట్ చేశాయి.
అన్నట్టు పనిలో పనిగా మెహ్రీన్ తన థైస్‌ని కూడా చాలా ఘాటుగా ఆవిష్కరించింది. మొత్తానికి బిగువైన ఫోజులతో పిచ్చెక్కించే గ్లామరస్ స్టిల్స్ తో మెహ్రీన్ పిర్జాదా మళ్లీ వైరల్ అవుతుంది. ముఖ్యంగా మెహ్రీన్ పిర్జాదా సోయగాల గుమగుమలకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం మెహ్రీన్ పిర్జాదా మళ్లీ సినిమాల్లో బిజీ కావడానికి కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఇలా అందాల వరద పారిస్తోంది. మరి మెహ్రీన్ పిర్జాదా గ్లామరస్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.


